Actor rajendra prasad attacked

Actor Rajendra Prasad attacked Heart Pain hospitalized,Hero rajendra prasad, heart attack, admitted in care hospital, angioplasty, doctor soma raju

Actor Rajendra Prasad attacked Heart Pain hospitalized

Rajendra.gif

Posted: 09/03/2012 02:58 PM IST
Actor rajendra prasad attacked

Actor Rajendra Prasad attacked Heart Pain hospitalized

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కి గుండెపోటు రావడంతో  ఆయనను  హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో  చేర్చారు.  వెంటనే ఆయనకి  అక్కడ వైద్య పరీక్షలు  నిర్వహించినట్లు తెలుస్తోంది.   డాక్టర్ సోమరాజు రాజేంద్రప్రసాద్ ను స్వయంగా  పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం  రాజేంద్రప్రసాద్  కేరు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.   ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా  గోప్యంగా  ఉంచినట్లు తెలుస్తోంది.  అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో  ఆసుపత్రి సిబ్బంది  ఈ విషయాన్ని  బయటపెట్టినట్లు తెలుస్తోంది.  ఈ విషయం తెలిసుకున్న  ఇండస్ట్రీ పెద్దలు  ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగ ఉందని తెలియాటంతో  అందరూ ఊపిరిపిల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Serial bride shahanaz
Pak singer hospitalised after police raid her wedding party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles