Case against teachers as school student dies after punishment

Case against teachers as school student dies after punishment, Andra Pradesh, Private School, Teachers, Student, Hyderabad police

Case against teachers as school student dies after punishment

student.gif

Posted: 09/14/2012 09:56 AM IST
Case against teachers as school student dies after punishment

Case against teachers as school student dies after punishment

చిన్న పిల్లలు  అల్లరి చేయటం సహజంగా జరుగుతుంది.  అల్లరి చెయాకుండా చిన్నపిల్లలు  ఎవరు ఉండరు. ఆ వయసులో అల్లరి చిన్న పిల్లలకు చాలా సహజ గుణం.  అలాంటి అల్లరికి ఒక టిచర్ పెద్ద శిక్ష వేసింది. ఆ శిక్షతో .. పాపం ఆ పసివాడు ఈ లోకం నుండి దూరంగా వెళ్లిపోయాడు. క్రమ శిక్షణలో పెట్టాలి కానీ.. కన్నవారికి కడుపుశోక పెట్టకూడదు.  క్రమశిక్షణ పేరుతో టీచర్ చేసిన శిక్షకు ఆ పసివాడు ప్రాణం వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు క్రమ శిక్షణలో పెట్టాలి  టీచర్ ?  రాజధానిలోని  మాధన్న పేట సమీపంలోని  రాయల్  ఎంబీసీ పాఠశాలలో  ఈ ఘటన చోట చేసుకుంది.  ఈనెల 3న పాఠశాలలకు వచ్చిన  మహ్మద్  ఇస్మాయిల్ అనే విద్యార్థి తరగతి గదిలో  అల్లరి చేశాడని  ఉపాధ్యాయురాలు 600 సార్లు  గుంజీళ్లు తీయించింది.  పాఠశాలలోని అన్ని గదులకు తప్పించింది.  దీనివల్ల  విద్యార్థి  అస్వస్థతకు గురవగా  వెంటనే సమీప  ఆస్పత్రిలో  చేర్చారు.  చికిత్స  పొందుతూ ఈ రోజు మరణించాడు . శిక్ష విధించడం వల్లే  విద్యార్థి  చనిపోయాడని  ఆరోపిస్తూ  విద్యార్థి బంధువులు   పాఠశాలలోని  ఫర్నిచర్ ను  ధ్వసం చేశారు. ఆందోళన  కారులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  పాఠశాలను  సందర్శించిన ఉన్నతాధికారులు  ఘటనపై విచారణకు  ఆదేశించారు. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పాఠశాల గుర్తింపు రధ్దుకూ  వెనుకాడబోమని  తెలిపారు.  ఇలాంటి ఘటన రాష్ట్రంలో ప్రతి నిత్యం జరుగుతునే ఉన్నాయి. మొన్న స్కూల్ యూనిఫాం లో రాలేదని .. ముగ్గురు విద్యార్థులను .. వాతలు పడేలా కొట్టి ఉపాద్యాయులు ఉన్నారు.  పిల్లల సున్నితమైన మనసు పై క్రమ శిక్షణ పేరుతో ..రక్షస ముద్రలు వేయకండి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yukta files complaint against husband
Chiru and renuka likely to be included in central cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles