Yukta files complaint against husband

Yukta files complaint against husband, actor, complaint, domestic violence, Yukta Mookhey

Yukta files complaint against husband

Yukta.gif

Posted: 09/14/2012 10:42 AM IST
Yukta files complaint against husband

Yukta files complaint against husband

పూర్వం ఆడవాళ్లు వంటింటికే పరిమితం అయ్యేవారు. అప్పటి ఆడవాళ్లు .. భర్త ఏం చేసిన పంటిబిగువున బాధను భరిస్తూ ఉంటేవారు. కానీ ఇప్పుడు అలా కాదు? అవసరమై భర్తను ఒక సిమ్ కార్డులా ఉపయోగించుకుంటున్నారు. మాటల పడే మహిళలు కాదని నిరూపిస్తున్నారు.  అది భర్త అయిన సారే.. తండ్రైన  సారే... అనవరసంగా మాట్లాడితే ఉరుకోనే మహిళ లోకం కాదు?  తిరగబడి.. ఎదురు తిరిగి సమాదానం చెప్పే  మహిళలుగా ఎదిగిపోయారు.  భర్త కొట్టినా .. తిట్టినా .. ఇంట్లో పడి ఉంటే రోజులు పోయాయి?  ఇప్పుడు మహిళల రాజ్యం?  ఇలాంటి విషయంలో  మన మాజీ  ప్రపంచసుందరి  , సినీ తార యుక్తాముఖి.. తన భర్త ప్రిన్స్ తులి పై కేసు పెట్టింది. అది కూడా  హౌస్ హింసకు పాల్పడుతున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Yukta files complaint against husband

తన భర్త  ప్రతి రోజు  కొడున్నారని, కష్టాలు పెడుతున్నారని  యుక్తముభి.. ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.  వీరి కేసును   అంబోలీ పోలీస్  స్టేషన్  సీనియర్  ఇనెస్పెక్టర్  హరిశ్చంద్ర పరిశీలిస్తున్నారు.  అయితే  రెండు నెలల క్రితమే  ఆమె ఫిర్యాదు చేశారని  మరో అధికారి చెబుతున్నాడు.  తన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆమె కోరుతున్నారు.   అవసరమైతే   ఆమె న్యాయస్థానాన్ని కూడా  ఆశ్రయించవచ్చన్నారు. 1999 డిసెంబరులో .. 20 ఏళ్ల  వయస్సులో  ..యుక్తముఖిని  ప్రపంచసుందరి కిరీటం వరించింది. న్యూయార్క్‌లో ఉం టున్న ప్రముఖ వ్యాపారవేత్త ప్రిన్స్ తూలీని 2008 నవంబర్‌లో వివాహం చేసుకుంది.

Yukta files complaint against husband

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mans penis cut in lover
Case against teachers as school student dies after punishment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles