పురోగామి అభ్యుదయ సాహిత్యానికి బాట వేసిన కవి గురజాడ అప్పారావు.. ప్రస్తుతం 150వ జయంతి వేడుకలు జరుపుకోబోతున్నాం. విశాఖ నడిబొడ్డున ద్వారకా బస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహం మాత్రం ఇంతవరకు పున:ప్రతిష్ఠకు నోచుకోలేదు. దశాబ్ధాలుగా ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అశీల్ మెట్ల ప్లైఓవర్ వంతెన నిర్మాణం సందర్భంగా మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు ఆ మద్య తొలగించారు. ఎక్కడ భద్రపరిచారోనని అన్వేషించగా బన్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని టీ.ఎస్.ఆర్.కాంప్లెక్స్ లో ఓ మూల ‘యూజ్ మీ’ అని సంకేతమిస్తున్న చెత్త తొట్టెను అనుకుని, అదీ ఆరుబయట కనిపించింది. తెలుగు జాతికి సాహితీ సంపదని సమకూర్చిన గురజాడకు ఇదేనా మనమిచ్చినా గౌరవమని సాహితీ వేత్తలు ఆవేదన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more