Police involved in illegal activity in tirumala

Police involved in Illegal activity in Tirumala

Police involved in Illegal activity in Tirumala

police-involved-in-illegal-activity-in-tirumala.png

Posted: 09/20/2012 06:40 PM IST
Police involved in illegal activity in tirumala

Police involved in Illegal activity in Tirumala

తిరుమలను పవిత్రతను కాపాడాల్సిన పోలీసులే  అపచారాలకు పాల్పడుతున్నారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా  విధులకు వచ్చిన కొందరు పోలీసులు ఉత్తరాది మఠంలో  బస చేశారు.  స్థానిక ఒకటో పట్టణ కానిస్టేబుల్ ఎస్.ఎస్.మోహన్ పేరిట గదిని అద్దెకు తీసుకున్నారు.  ఈ గది ముందు  ఓ సంచిలో  ఉంచిన ఖాళీ  మద్యం సీసాలు, గుట్కా , సిగరెట్  ప్యాకెట్లు  మఠం  నిర్వాహకులకు కనిపించాయి. త్రీవ ఆవేదనకు లోనైన  మఠం వాసులు తితిదే  నిఘా, భద్రతా  సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఇది తెలుసుకున్ ఆ పోలీసులు గదికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్థరాత్రి  వరకు కూడా తిరిగి రాలేదు. దేవస్థానం నిఘా అధికారులు  గది వద్ద కాపు కాశారు.  గదిని పరిశీలించే  పక్షంలో  మద్యం సీసాలు ఉండే అవకాశం ఉందనే అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉండగా  అర్థరాత్రి  స్పెషల్ టాస్క్ పోర్స్  పోలీసులు  జూదమాడుతూ మీడియా కంటపడింది.  ఈ చిత్రీకరించిన మీడియాపై దాడికి పాల్పడ్డారు.  ఈఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gurajada apparao 150th birthday celebration
Vinayaka chavithi subhakanshalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles