Child sexual abuse doctypes

child, sexual, abuse, kerala jail,

child sexual abuse doctypes

child.gif

Posted: 10/11/2012 05:55 PM IST
Child sexual abuse doctypes

children-in-jail

 తెలిసి తెలియని వయసులో  చిన్నా చితకా నేరాలు  చేసిన ఆ బాలలను ప్రత్యేక వసతి గ్రుహంలో ఉంచి వారికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నదే  ప్రభుత్వం ఆశయం. కానీ అక్కడ జరుగుతున్నది  మాత్రం  అత్యాచారాలు,  కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువంజూర్  జువెనైలో  హోం  పరిస్థితి  ఇది.  రాష్ట్ర  సాంఘిక సంక్షేమ  శాఖ  ఈ  హోమ్ ని నిర్వహిస్తోంది.  పిల్లలకు  నీతులు బోధంచి  వారిని  మంచి పౌరులుగా మార్చాల్సిన బాధ్యత హోమ్  సంరక్షకులది. కానీ వారు మాత్రం పిల్లలపై కామ కోరికలు తీర్చుకోవటం నేర్చుకున్నారు. భౌతిక మానసిక అత్యాచారాలకు పాల్పడుతూ  సభ్యసమాజం  తలదించుకునేలా  చేస్తున్నారు.  సాక్షాత్తూ  ముఖ్యమంత్రి వూమెన్ చాందీ నియోజకవర్గంలో ఉన్న  ఈ హోమ్ లో  జరుగుతున్న  దారుణాల  గురించి వార్తలు వెలువడగానే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.  సిబ్బందిని వెంటనే  అక్కడినుండి బదిలీ చేశారు.  చిన్న పిల్లలపై కామకోరికలు తీర్చుకునే పెద్దలు ఇలా తప్పించుకుంటున్నారు. వారికి శిక్ష లేదా అని చిన్న పిల్లలు బాధతో అడుగుతున్నారు. బదిలీ చేసినంతమాత్రం పెద్ద బుద్ది మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి?

Kerala

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I t officials raid gmr properties across india
Theft in temple triggers tension in old city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles