Minor girl gang raped by three youths in up

minor girl gang-raped in delhi, girl gang raped in car, minor girl, delhi gang raped case,

minor girl gang-raped by three youths in up

minor girl gang-raped.gif

Posted: 12/25/2012 01:35 PM IST
Minor girl gang raped by three youths in up

minor girl gang-raped by three youths in up

మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని  దేశ వ్యాప్తంగా  నిరసనలు   వెల్లువెత్తుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు.  పారా మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‑కు చెందిన ఓ దళిత బాలికపై నలుగురు వ్యక్తులు కారులో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి దుండగులు కారులో  అత్యాచారం చేసి వదలివెళ్లారు. ఈ నెల 15న కామాంధులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీనిపై బాధిత బాలిక ఫైజాబాద్ పోలీస్ స్టేషన్‑లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం శాంతి శాంతి అంటుంది. మరో పక్క ఆత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాందులు మాత్రం రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం అంటే కామాందులకు భయం లేకుపోయింది. అందుకే ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నప్పటకి కామాంధులు రెచ్చిపోయి బాలిక సామూహిక అత్యాచారం జరగటం పై  మహిళ సంఘాలు మండిపడుతున్నాయి.  

minor girl gang-raped by three youths in up

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  144 imposed in narasaraopet
Bjp gets ready to celebrate vajpayees 89th birthday in city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles