144 imposed in narasaraopet

narasaraopet, 144 imposed in narasaraopet, tdp leaders in narasaraopet, section 144, kodela arrested in narsaraopet, guntur district,

144 Imposed In Narasaraopet

Narasaraopet.gif

Posted: 12/25/2012 03:22 PM IST
144 imposed in narasaraopet

 144 Imposed In Narasaraopet

నరసరావు పేటలో 144 సెక్షన్ పోలీసులు విధించారు. తెలుదేశం పార్టీ సీనియర్ నాయకుడు  కోడెల శివప్రసాద్ అరెస్ట్ నిరసనగా గుంటూరు జిల్లా నిన్న బంద్ కు పిలుపు నిచ్చారు. అయితే  నర్సరావు పేటలో  మాత్రం 144 సెక్షన్  విదించారు.   అయితే రేపు కూడా  నర్సరావు పేటలో  144 సెక్షన్ అమలులో ఉంటుందని  పోలీసులు తెలిపారు .  దుకాణాలు  స్వచ్చందంగా మూసివేసి బంద్  పాటించాలని  ఛాంబర్  ఆఫ్  కామర్స్  పిలుపునిచ్చింది.   వ్యాపారులకు పోలీసులు  ఒక విజ్నప్తి చేస్తున్నారు.   నర్సరావు పేటలో  144 సెక్షన్  ఉంది కాబట్టి ,  వ్యాపారులు బంద్ పాటించవద్దని  పోలీసులు కోరుతున్నారు. దీని వలన ప్రజలు  అనేక ఇబ్బందులు పడతారని, పోలీసు అధికారులు వ్యాపారులకు సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tomorrow afternoon sabarimala ayyappa temple closed
Minor girl gang raped by three youths in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles