Sadak bund planned by t jac put off

telangana jac, sadak bund, separate telangana issue

sadak bund planned by t jac put off

sadak-bund-postponed.png

Posted: 02/22/2013 12:42 PM IST
Sadak bund planned by t jac put off

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈ నెల 24 న సడక్ బంద్ కి ఏర్పాట్లు చేసుకున్న తెలంగాణా ఐకాస ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా ఐకస ప్రతినిధులు తెలియజేసారు. 
నిన్న జరిగిన బాంబు పేలుళ్ళ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ, తిరిగి ఎప్పుడు కొనసాగించేది ఇప్పుడు చెప్పలేమని, త్వరలో అందుకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles