Tdp supremo chandrababu visits bomb blast place

chandrababu naidu, bomb blast at hyderabad, intelligence reports

tdp supremo chandrababu visits bomb blast place

chandra-babu-at-hyd.png

Posted: 02/22/2013 12:46 PM IST
Tdp supremo chandrababu visits bomb blast place

chandra-babu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నుంచి హైద్రాబాద్ తిరిగి నచ్చి దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలిన ప్రదేశాన్ని సందర్శించి, జరిగిన ఘటనలో ఇంత వరకూ తెలిసిన వివరాలు, తీసుకున్న సహాయక చర్యలు తదితర విషయాలను ఆరా తీసారు. 

నిఘా సంస్థల హెచ్చరికలను పెడచెవిని పెట్టారని, పక్కా సూచనలు వచ్చినా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందిస్తూ, అయిపోయిందాని గురించి కాదు కానీ ఇక ముందైనా భద్రతా చర్యలను పటిష్టంగా చెయ్యాలని అన్నారు. 

ఆ తర్వాత ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One abdul wounded in two bomb blasts
Sadak bund planned by t jac put off  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles