One abdul wounded in two bomb blasts

dilsukhnagar bomb blast, makka masjid bomb blast, meerja abdul wase

one abdul wounded in two bomb blasts

abdul-wase.png

Posted: 02/23/2013 09:28 AM IST
One abdul wounded in two bomb blasts

మస్లింలంతా ఉగ్రవాదులు కారు.  కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అవటం దురదృష్టకరం.  షారుఖ్ ఖాన్ తీసిన మైనేమీజ్ ఖాన్ హిందీ సినిమా గుర్తుకొస్తుంది. దీనితో లేనిపోని అనుమానాలు రేకెత్తే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.  తాటి చెట్టు ఎక్కేవాడు దాని మీదినుంచి పడి ప్రాణాలుపోగొట్టుకునే అవకాశమే ఎక్కువగా ఉందన్నట్టు, ఒకే మనిషి రెండు బాంబు పేలుళ్ళలోనూ కనిపించటం, గాయపడటం విచిత్రమైన సంఘటనే. 

మీర్జా అబ్దుల్ వసే అనే 24 సంవత్సరాల యువకుడు కాలాపత్తర్ వాసి, 2007 లో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో గాయపడ్డాడు.  శస్త్ర చికిత్స జరిగి సంవత్సరం పాటు మంచానికే అంకితమై జీవించిన అదే మనిషి మొన్న దిల్ సుఖ్ నగర్ లో పేలిన బాంబు వలన మరోసారి గాయపడటం పలు అనుమానాలకు దారితీస్తోంది.  బాంబు విస్ఫోటం జరిగిన వెంకటాద్ర్ సినిమా హాలు దగ్గర అబ్దుల్ ఫుట్ పాత్ మీద బట్టలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే అతని తండ్రి మాత్రం హాస్పిటల్ లో కన్నీరు మున్నీరు గా విలపిస్తూ, పోయిన సారే దక్కుతాడని అనుకోలేదని, మళ్ళీ ఇలా జరిగిందని అంటూ రోదించటం అందరినీ కుదిపేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Intelligence reports are routine in nature
Tdp supremo chandrababu visits bomb blast place  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles