Cbi records statement of narayan rao

Santosh Bagrodia,Dasari Narayan Rao,Coalgate,coal scam

CBI has recorded statements of the then ministers of state in coal ministry Santosh Bagrodia and Dasari Narayan Rao in connection with the coal block allocation scam

మసి కేసులో సీబిఐ ముందుకు దాసరి

Posted: 05/13/2013 06:00 PM IST
Cbi records statement of narayan rao

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా చేసిన సమయంలో జరిగిన బొగ్గు కుంభంలోని మసి దాసరికి అంటుకుంది. ఈ మధ్యన యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ అవినీతి సంఘటన యూపీఏ ప్రభుత్వానికి పెద్ద మసి మరక పూసిన విషయం తెలిసిందే. దీని పై ప్రతిపక్షాలు సీబీఐ విచారణ చేయాలని గొగ్గొలు పెట్టడంతో విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దాసరి నారాయణ రావును నేడు సీబీఐ విచారించింది. లక్షా 86 వేల కోట్ల బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్రపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక ఈయనతో పాటు కేంద్రమంత్రిగా పనిచేసిన సంతోష్ బగ్రోడియా అనే ఉత్తరప్రదేశ్ కు చెందిన నేతను కూడా ప్రశ్నించినట్లు సిబిఐ వెల్లడించింది. మరి ఈ కుంభకోణంలో దాసరికి ఏమైనా సంబంధం ఉందో లేదో తేలాల్సి ఉంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles