Maoists attack passenger train in bihar five injured

maoist attack in bihar, maoists attack passenger train in bihar, railway police , jamui district, bihar, naxals attack passenger train in bihar, chhattisgarh maoist attack, may 25 chhattisgarh maoist attack, congress party leaders, vc shukla, breaking news, ap politics, political news, andhra news

Maoists attack passenger train in Bihar-five injured

రైలుపై మావోయిస్టులు దాడి?

Posted: 06/13/2013 04:00 PM IST
Maoists attack passenger train in bihar five injured

ఇటీవల ఛత్తీస్ గడ్ ప్రాంతంలో మావోయిస్టులు ..కాంగ్రెస్ నాయకులపై విరుచుకపడి బీభత్సం చేసి కొంత మంది నాయకుల్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. రీసెంట్ మావోయిస్టుల బుల్లెట్ దెబ్బకు చిత్రవధ అనుభవించిన కేంద్రం మంత్రి వీసి శుక్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ ఘటనతో కేంద్రం అప్రమత్తం అయ్యి .. రంగంలోకి బలగాలను దింపింది. ఈ చర్యతో కొంతమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవటం జరిగింది. తమ ఉనికి తెలపటానికి మావోయిస్టులు ఇలాంటి బీభత్సం చేస్తారు. అయితే ఈరోజు అదే రీతిలో మావోయిస్టులు తమ ప్రతాపాన్ని ఒక రైలు పై చూపించారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ధన్‌బాద్ - పాట్నా ఇంటర్ సిటీ రైలు ఎక్స్‌ప్రెస్‌పై వంద మంది మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో రైలు డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఆర్‌పీఎఫ్ జవాన్ల లక్ష్యంగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. సంఘటనా ప్రదేశానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీహార్‌ లో జరిగింది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles