Sc to cbi probe assets of dgp dinesh reddy

SC to CBI: Probe assets of DGP Dinesh reddy, Supreme Court, Director General of Police, V Dinesh Reddy

SC to CBI: Probe assets of DGP Dinesh reddy

డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ

Posted: 09/06/2013 11:46 AM IST
Sc to cbi probe assets of dgp dinesh reddy

డిజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై అబియోగాలు ఎదుర్కొవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలపై కోర్టులోనే తేల్చుకోవాలని డిజీపీకీ న్యాయస్థానం సూచించింది. అయితే డిజీపీ దినేష్ రెడ్డికి..ఇంకోనెలలో పదవికాలం ముగిస్తుంది.అయితే తన పదవినీ పొడిగించ వలసిందిగా ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ప్రభుత్వం డిజీపీ దినేష్ రెడ్డి లేఖను పరిశీలించి... పదవిని పొడిస్తే.. రెండు సంవత్సారాల వరకు దినేస్ రెడ్డి డీజీపీగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే..మాజీ డీజీపీగా మిగిలిపోతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles