Babu fast foiled doctors forcibly administered fluids

Babu Fast Foiled Doctors Forcibly Administered Fluids, Chandrababu Fast Foiled in Hospital

Babu Fast Foiled Doctors Forcibly Administered Fluids, Chandrababu Fast Foiled in Hospital

క్షీణిస్తున్న బాబు ఆరోగ్యం-బలవంతంగా ఫ్లూయిడ్స్

Posted: 10/12/2013 07:06 PM IST
Babu fast foiled doctors forcibly administered fluids

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. సాయంత్రం వరకు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోని పక్షంలో ఆర్గాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కీటోన్ బాడీ 3 కంటే ఎక్కువగా ఉందని దీక్ష ఇలాగే కొనసాగిస్తే కీటోన్ బాడీ ఇంకా పెరిగి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. వైద్యానికి చంద్రబాబు సహకరించడం లేదని, సాయంత్రం లోపల సహకరించకపోతే బలవతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షిణిస్తుండటంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించామని వైద్యులు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles