T mlc chairman swamy goud comments

Swamy Goud, Swamy Goud latest, Swamy Goud comkments, Swamy Goud MLC Chairman, Swamy Goud in Assembly, Swamy Goud in Council, Swamy Goud comments, Swamy Goud on modi, Swamy Goud cases, Swamy Goud allegations, High Court on Swamy Goud, Telangana latest, telangana Updates, Narendra Modi, Narendra Modi latest, Narendra Modi biography

T MLC Chairman Swamy Goud comments : Telangana MLC Chairman Swamy Goud says he and Narendra modi in constitutional positions that shows democracy in India

అబ్బా.., ఏం సెప్తిరి, ఏం సెప్తిరి !

Posted: 12/29/2014 09:06 AM IST
T mlc chairman swamy goud comments

భారత దేశం ప్రజాస్వామిక దేశం. ఇందుకు అనేక అర్థాలు ఉన్నాయి.. ఉదాహరణలూ చాలానే ఉన్నాయి. తాజాగా తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కొత్త పరమార్ధం చెప్పారు. భారతదేశంను ఎందుకుప్రజాస్వామిక దేశం అనాలో ఆయన వివరించారు. తాను ఎమ్మెల్సిగా, మహ్మద్ అలీ డిప్యూటీ సీఎంగా, ప్రధానిగా నరేంద్రమోడి ఉండటం అంటేనే దేశంలో ప్రజాస్వామ్యం ఉందని స్పష్టం చేస్తోందన్నారు. అదెలా సాధ్యమో వివరణ కూడా ఇచ్చారు.

అటెండర్ గా జీవితం ప్రారంభించిన తాను ఇవాళ మండలికి చైర్మన్ కావటంతో పాటు.. పాలు అమ్మిన మహ్మద్ అలీ డిప్యూటీ సీఎం అయ్యాడు. అదేవిధంగా ఛాయ్ అమ్మిన నరేంద్రమోడి  దేశానికి ప్రధాని అయ్యాడు. ఇవన్నీ ప్రజాస్వామ్యదేశంలోనే సాధ్యం అని చెప్పాడు. మిగతా తరహా ప్రభుత్వాలు అమల్లో ఉండే దేశాల్లో ఇది సాధ్యం కాదన్నారు. గొప్పవారంతా ఒకప్పుడు తిప్పలు పడ్డవారే అని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక దేశం గురించి అంటారా.., ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా.., శిక్షలు పడినా ఎన్నికల్లో పోటి చేసి ప్రజలను ఏలే అవకాశం, అధికారం ఇచ్చేది కూడా మన ప్రజాస్వామ్యమే. ఇందుకు గర్వించాలా..., బాధపడాలా..?

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swamy Goud  Narendra Modi  Democracy  

Other Articles