High court orders telangana trs government on ghmc elections

High court orders telangana trs government on ghmc elections

high court, ghmc elections, trs party, trs government, greater hyderabad news, hyderabad elections, ghmc elections updates, ghmc news, trs party news

High court orders telangana trs government on ghmc elections : finally high court given deadline for ghmc elections to trs government. Court also orders to government to make ward divisions as soon as possible.

GHMC ఎన్నికలపై ‘టీఆర్ఎస్’కి హైకోర్టు డెడ్ లైన్

Posted: 04/27/2015 12:11 PM IST
High court orders telangana trs government on ghmc elections

గతకొన్నాళ్ల నుంచి హైకోర్టులో కొనసాగుతూ వచ్చిన GHMC ఎన్నికల విచారణ ఎట్టకేలకు ఓ కొలిక్కి చేరుకుంది. మొన్న హైదరాబాద్ డివిజన్ల పెంపు కారణంగా చూపుతూ తమకు గడువు కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సమయం అడగగా.. దానికి కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్పుని వాయిదా వేసింది. అయితే.. తాజాగా కోర్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల విషయంపై డెడ్ లైన్ విధించింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం అడిగిన గడువును దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆమేరకే తీర్పునిచ్చింది. డిసెంబర్ 15వ తేదీలోపు GHMC ఎన్నికలను నిర్వహించాలని తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే.. అక్టోబర్ 31వ తేదీలోపు వార్డులు విభజించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  ghmc elections  hyderabad news  

Other Articles