Salman khan | Jail | Bail

Will salman khan get bail or jail salman khan sentenced for 5years jail to him

Salman khan, Jail, Bail, Hit and run case, mumbai, High court, sessons court

Will salman khan get bail or jail. Salman khan sentenced for 5years jail to him. after that he got bail from mumbai high court. Bail time end by today so salman khan lawyer went for high court today.

సల్లూ భాయ్ కి జైలా? బెయిలా?.. తేలేది నేడే

Posted: 05/08/2015 10:01 AM IST
Will salman khan get bail or jail salman khan sentenced for 5years jail to him

హిట్ అండ్ రన్ కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షపొందని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బెయిల్ ఇవాల్టితో ముగుస్తుంది. ముంబై సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై సల్మాన్ ఖాన్ ముంబై హైకోర్ట్ నుండి బెయిల్ తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న విషయం ఈ రోజు తేలనుంది. ఈ ఉదయం ముంబై హైకోర్టు ఈ కేసును విచారించనుంది. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది.  హైకోర్టు సల్మాన్కు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్న విషయం కొన్ని గంటల్లో తేలనుంది. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానవసరం లేదు. ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. సల్మాన్కు బెయిల్ లభించకుంటే.. ఇదే రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Jail  Bail  Hit and run case  mumbai  High court  sessons court  

Other Articles