high court | rtc | employees

High court fired on rtc employees

high court, rtc, employees,

High court fired on rtc employees. High court orderr to dismiss strike but rtc unions didnt.

ఆర్టీసీ కార్మికులకు హైకోర్ట్ షాక్.. ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తిన కార్మిక సంఘాలు

Posted: 05/13/2015 11:14 AM IST
High court fired on rtc employees

తెలుగు రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ఉమ్మడి హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశాలను బేఖాతరు చెయ్యడంపై ఆర్టీసీ కార్మికులపై మండిపడింది. అయితే ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మాత్రం మరో గంట సమయం కోరారు. కానీ హైకోర్ట్ మాత్రం ఆర్టీసీ కార్మికులు అడిగిన సమయం ఇవ్వడానికి నిరాకరించింది. మరో వైపు తిరుగుతున్ ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న, అడ్డుకోవాలని చూస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

* ఆర్టీసీ కార్మికులపై హైకోర్ట్ ఆగ్రహం
* తామిచ్చిన సమయంలోగా సమ్మె విరమించకపోవడంపై మండిపడ్డ హైకోర్ట్
* ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమ్మె విమరించాలని కోరినా పట్టించుకోలేదన్న హైకోర్టు
* కార్మికులు సమ్మె విరమించలేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవన్న  హైకోర్టు
* కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని కార్మిక సంఘాలను హైకోర్టు హెచ్చరించింది.
*కోర్ట్ ఆదేశాలతో షాక్ తిన్న ఆర్టీసీ కార్మికులు
*మరికొద్దిసేపట్లో ప్రభుత్వంతో చర్చలకు సిద్దమైన ఆర్టీసీ యూనియన్లు
* కోర్ట్ తీర్పుతో ప్రభుత్వం ఏం చేస్తుందోనన్న సందిగ్దత


//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  rtc  employees  

Other Articles