Ys jagan vs congress party

ys jagan vs congress party, congress party, sonia gandhi, rahul gandhi, rayala telangana, tdp, trs party, seemandhra,

ys jagan vs congress party

జగన్ బలం పై కాంగ్రెస్ దెబ్బ

Posted: 07/04/2013 08:44 PM IST
Ys jagan vs congress party

రాష్ట్రంలో రాజకీయాల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ బలం కంటే.. ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్రుష్టి వైఎస్ జగన్ పార్టీ సర్వేల లిస్టు ప్రతిరోజు ఫ్యాక్స్ రూపంలో వెలుతున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై సర్వేల రిపోర్టు చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నిద్రపట్టడం లేదు. జగన్ జైల్లో ఉన్నప్పటికి పార్టీకి పెరుగుతున్న బలం చూసి.. కాంగ్రెస్ అధిష్టానానికి కన్నుకుట్టింది. సర్వే రిపోర్టులు రోజు రోజుకు వైసీపీ పెరుగుదలను ఏమిటో సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి చూపుతున్నాయి. ఎలాగైన జగన్ బలంపై దెబ్బ కొట్టలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రెఢీ అవుతుంది. అందుకే రాయల్ తెలంగాణ పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాయల తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఆలోచనలకు భిన్నమైన ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పది జిల్లాలతో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చినట్లు ప్రచారం సాగుతూ వస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలాన్ని చీల్చే ఉద్దేశంతో రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు విస్తృతంగానే ప్రచారం సాగుతోంది. అయితే, రాయల తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లోనూ వైయస్ జగన్ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలున్నాయని రాజకీయ ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేసి, అందుకు అనుగుణంగా ఏ విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే విషయంపై ఒక రిపోర్టు బయట హల్ చల్ చేస్తుంది. రాయల తెలంగాణ ఇస్తే వైయస్ జగన్ ఈ కొత్త రాష్ట్రంలో 60 నుంచి 80 దాకా శాసనసభా స్థానాలను గెలుచుకునే అవకాశాలుంటాయని అంచనా వేసింది. రాయల తెలంగాణ వల్ల కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని వ్యాఖ్యానించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం ఉంటుందని తేల్చింది. ఈ రకమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణలో కాంగ్రెసు పార్టీ, సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయోజనం పొందుతాయని వ్యాఖ్యానించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more