Digvijay singh and amrita rai wedding

digvijay Singh and amrita rai, digvijay singh affair, digvijay singh amrita rai wedding, rubina sharma singh tweets, congress leader digvijay singh, Jaivardhan Singh, digvijay singh and amrita rai relation.

Digvijay Singh Amrita Rai wedding

ఢిగ్గీరాజాను పెళ్లికి రెచ్చగొట్టిన మరదలు

Posted: 06/25/2014 06:40 PM IST
Digvijay singh and amrita rai wedding

వయసు ముదిరిన బావ సరసం భలే రంజుగా ఉంటుంది. అది మాటల్లో చెప్పటం కంటే  అనుభవించిన వారికే బాగా తెలుస్తోంది.  అలాంటి వారిలో  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్  ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే  ఆయన ప్రేమలో జరిగిన రొమాన్స్ ఫోటోలు, భంగిమలు,  నెట్ లో చూసి, ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు పండగ చేసుకున్నారు. కొంతమంది అయితే  షాక్ తిన్నారు.

మొదటి భార్య మరణించిన నెలలోపే..  టీవీ యాంకర్ అమృతా రాయ్ తో ప్రేమాయణం, పబ్లిక్ లో ముద్దులు , మీడియా  పరిచయం చేయటం అన్నీ చక చక జరిగిపోయాయి. డిగ్గీరాజా త్వరలో నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని  మీడియా సాక్షిగా.. సగం పెళ్లి చేసుకున్నాడు.  ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన  ఈ ప్రేమ జంట.. హైదరాబాద్ బిరియానీతో హనీమూన్ చేసుకున్నట్లు  కాంగ్రెస్ నేతలు అప్పట్లో  గుసగుసలాడుకుంటన్నారు

అసలు విషయం ఏమిటంటే..? ఇప్పుడు  ఢిగ్గీరాజా రెండో పెళ్లికి ‘‘ఆయన మరదలు రెచ్చగొడుతుందని ’’ వార్తలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.  మా బావ పెళ్లికి  మీరు తప్పకుండా రావాలి?  'మా ఇంట్లో త్వరలోనే పెళ్ళి బాజాలు మోగనున్నాయోచ్!' అంటూ ట్విట్టర్లో గోల గోల చేసింద డిగ్గీ రాజా మరదలు. అసలు ఇంతకీ ఆమె ఎవరో కాదు.. మన దిగ్విజయ్ సింగ్ చిన్న తమ్ముడు  లక్ష్మన్ సింగ్  భార్య  రుబీనా శర్మ.  

అయితే  ఢిగ్గీరాజా  మరదల పెళ్లి గోల మీడియాలో రావటంతో.. వెంటనే  ఢిగ్గీ అభిమానులు రంగంలోకి దిగి  మీడియా    కు పుల్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంతేగాకుండా, 'పాపం, ఆ పెద్దాయనను వదిలేయండి' అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియాలో ఇలాంటి వార్తలు రావడం ఎంతో విచారకరమని ఆయన అభిమానులు  అభిప్రాయపడ్డారు.   అంటే  ఢిగ్గీరాజా, అమృతారాయ్  పెళ్లి  లేనట్లేనా? అని కొంతమంది విచారం వ్యక్తం చేస్తున్నారు.  బావ  రెండో పెళ్లి గురించి , ఢిగ్గీరాజా మరదలు ఎన్ని కలలు కన్నదో పాపం.. అవి ఎప్పుడు తీరుతాయో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles