Stock market Falls 201 Points today

Stock market falls 201 points today

Stock Market, BSE, Sensex, Nifty, Mumbai stock market, Stock market updates, Stock News

BSE Sensex fell 201 points on Thursday, extending its losing streak to the fourth day. The Sensex settled at 26,838 while Nifty lost 59 points to close at 8,111 - marking their lowest close in little over two weeks.

కొనసాగిన మార్కెట్ పతనం.. 201 పాయింట్ల నష్టం

Posted: 10/29/2015 04:58 PM IST
Stock market falls 201 points today

భారత స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేడు కూడా కొనసాగింది. గత మూడు రోజులుగా సాగుతున్న నష్టాల ర్యాలీకి నాలుగో రోజు కూడా కళ్లెం పడలేదు. నిన్న 200 పాయింట్ల నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్ నేడు 201 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 59 పాయింట్ల నష్టానికి 8111 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టం వద్ద 26838 వద్ద నిలిచింది. దాదాపు మార్కెట్ 0.75 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నిన్నటి లాగా నేడు కూడా 0.83 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది బ్యాంకింగ్ సెక్టార్.

అధికంగా నష్టపోయినవి...
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ... 2.62 శాతం లాభం
ఎస్ బ్యాంక్ .. 2.19 శాతం లాభం
వేదాంత.. 1.95 శాతం లాభం
టాటా మోటర్స్ .. 1.27 శాతం లాభం
అల్ట్రాటెక్ సిమెంట్ ... 0.79 శాతం లాభం

అధికంగా నష్టపోయినవి..
బిహెచ్ఇఎల్.. 4.31 శాతం నష్టం
బిపిసిఎల్ ... 3.33 శాతం నష్టం
యాక్సిస్ బ్యాంక్ ... 2.89 శాతం నష్టం
కోల్ ఇండియా ... 2.54 శాతం నష్టం
సన్ ఫార్మా .. 2.51 శాతం నష్టం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stock Market  BSE  Sensex  Nifty  Mumbai stock market  Stock market updates  Stock News  

Other Articles