Nandamoori taraka ratna

nandamoori taraka ratna, latest movie nandeeswarudu coming in a big way

nandamoori taraka ratna, latest movie

13.gif

Posted: 01/12/2012 02:29 PM IST
Nandamoori taraka ratna

ntr2నందమూరి తారక రత్న `నందీశ్వరుడు` మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన చిత్రాలన్నింటిలోకీ ఈ మూవీ చాలా సపరేట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ పాత్ర, పవర్ పుల్ రోల్ రెండూ చాలా ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎవరినీ విసిగించదని నవరసాలు ఈ కథలో మిళితమై ఉన్నాయని చెబుతున్నారు.

కాగా, సంక్రాంతి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న `నందీశ్వరుడు` భారీ ఎత్తున విడుదల కాబోతోంది. 190 డిజిటల్, 60 నార్మల్ కలిపి మొత్తంగా 250 ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

షీనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు అంజి శ్రీను దర్శకత్వం వహించారు. సంగీతం ప్రభు. కన్నడ చిత్రం `డెడ్లీ సోమా` కథాంశం ఆధారంగా `నందీశ్వరుడు` నిర్మించారు.

ఇటీవలే ఎన్.టి.ఆర్ గా పేరు మార్చుకున్న నందమూరి తారక రత్నకు ఈ లేటెస్ట్ మూవీ ఘన విజయం సాధించాలని మనమూ ఆశిద్దాం.. ఆల్ ద బెస్ట్ నందీశ్వర..

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  R narayana murthy
Hero taneesh and heroine madhurima  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles