R narayana murthy

r narayana murthy, plans to make a movie on the basis of sompeta incident

r narayana murthy, plans to make a movie

14.gif

Posted: 01/12/2012 05:27 PM IST
R narayana murthy

r_narayana_murthy

విప్లవ చిత్రాలకు పెట్టింది పేరు ఆర్ నారాయణ మూర్తి. ఇప్పుడు వాస్తవ కథ ఆధారంగా ఓ సరికొత్త చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. ఈ సినిమా నేపథ్యం అంతా ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటన. అక్కడ థర్మల్ పవర్ ప్రాజక్ట్ నిర్మాణానికి వ్యతిరకంగా అక్కడి అమాయక ప్రజలు ప్రాణాలొడ్డి పోరాడి సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో అనేక మంది సమిదలుగా మారిన విషయం విదితమే.

          `పీపుల్స్ వార్` పేరుతో తెరకెక్కించబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఈనెల 27 వ తేదీ నుంచి షురూ కానుంది. సినిమా చిత్రీకరణలో భాగంగా సోంపేట ఉదంతాన్ని కూలంకషంగా అధ్యయనం చేసేందుకు నారాయణమూర్తి సోంపేట సందర్శించారు. అక్కడి ప్రజల అనుభవాలు తెలుసుకున్నారు. ఒక కళాకారుడిగా ఇది తనపై ఎంతో ప్రభావం చూపటం వల్లే చిత్రనిర్మాణానికి పూనుకున్నానంటున్నారు నారాయణ మూర్తి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Directors special stage show
Nandamoori taraka ratna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles