Directors special stage show

directors special stage show, is going to be start in two months from now

directors special stage show, is going to be start

15.gif

Posted: 01/12/2012 05:38 PM IST
Directors special stage show

director_meeting

ఇది మందు గురించి కాదండోయ్.. త్వరలో `డైరెక్టర్స్ స్పెషల్ పేరుతో నిర్వహించబోయే స్టేజ్ షో గురించి. తెరవెనుక అంతా తామై నడిపించే అగ్రగాములు ఇప్పుడు బహిరంగం కాబోతున్నారు. సీనిరంగంలో తమ సేవలందిస్తోన్న అసిస్టెంట్ డైరెక్టర్లకు చేయూత నిచ్చేందుకు దీనిని ఏర్పాటు చేయబోతున్నారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని దర్శక రత్న దాసరి నారాయణ రావు వెల్లడించారు. ఈ షో నుంచి వచ్చే ఆదాయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్లకు తర్ఫీదు నిచ్చేందుకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ దర్శకుల సంఘానికి సొంత భవనం ఏర్పాటు, తదితర కార్యక్రమాలకు షో ద్వారా వచ్చిన సొమ్మును వెచ్చిస్తారు. ఇందుకోసం లైమ్ లైట్ లో ఉన్న దర్శకులు అంతా ఈ షోలో పాల్గొని సక్సెస్ చేయాలని దాసరి కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director madhusudhanarao
R narayana murthy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles