Koratala siva to direct ram charan

ram charn new film,Koratala Siva ram charan,Koratala Siva charan,Koratala Siva, bandla ganesh, ramcharan, mirchi, mirchi movie

Koratala Siva, who made healdines after the success of Mirchi, has already bagged another project under Bandla Ganesh. And those in the know rumor that Siva is likely to direct Ram Charan in his

Koratala Siva to direct Ram Charan.png

Posted: 02/12/2013 11:00 AM IST
Koratala siva to direct ram charan

charan

‘మిర్చి ’ సినిమాతో దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న రచయిత కొరటాల శివ తన తరువాత సినిమాని ప్రముఖ నిర్మాతగా మారిన బండ్ల గణేష్ బేనర్లో, స్టార్ హీరోతో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరి ఆ స్టార్ హీరో ఎవరు ? అని ఫిలింనగర్ జనాలు ఆరాతీయగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని హీరోగా తీసుకుంటున్నారని, కొరటాల శివ స్టోరీ రామ్ చరణ్ కి నచ్చిందని అందుకే అతనే ఫైనల్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడని అంటున్నారు.  రామ్ చరణ్ కూడా శివ సినిమాలో చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను  ఇంకా ఖరారు చేయలేదు. కాగా బండ్ల గణేష్ ఆ మధ్య ‘ టపోరి ’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేయించాడు. ఆ టైటిల్ రామ్ చరణ్ కోసమే చేయించాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan and jr ntr with mirchi director
Chammak challo movie release date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles