Chammak challo movie release date

chammak challo movie, chammak challo movie updates, chammak challo movie casting, varun sandesh, ketharine, sanchita padugune, chammak challo movie release, chammak challo movie teaser, chammak challo movie wallpapers

chammak challo movie release date

7.gif

Posted: 02/12/2013 11:53 AM IST
Chammak challo movie release date

chammak-challo-inner

       యంగ్ హీరో వరుణ్‌సందేశ్‌, సంచితా పదుకొనే, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చమ్మక్కు చల్లో'. ఈనెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దర్శకుడు నీలకంఠ. ఈ చిత్ర విశేషాలను నీలకంఠ వివరిస్తూ.. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసిన సినిమా అది. ఇంతవరకు నేను అది మిస్‌ అయ్యానని ఫీలయ్యాను. అందుకే కొత్త ప్రయోగం చేశాను. అవార్డు సినిమాలకే కానీ రికార్డులు కాలేదు. అందుకే ఆ ప్రయత్నం చేశాను' అన్నారు.
        నిర్మాత డి.ఎస్‌. రావు మాట్లాడుతూ.. ‘చిత్రంలోని పాత్రలు ముఖ్యంగా వరుణ్‌ సందేశ్‌ క్యారెక్టర్‌ రియల్‌లైఫ్‌లో మనకు కన్పించేవే. ఈ చిత్రాన్ని చూశాక నైజాంలో మా స్నేహితుడు రిలీజ్‌ చేస్తున్నాడు. మిగిలిన చోట్ల సురేష్‌ ప్రొడక్షన్స్‌ రిలీజ్‌ చేస్తుంది.’ అని వెల్లడించారు. సంచితా పదుకొనే, కాథరిన్‌ మాట్లాడుతూ, ఇందులో మంచి పాత్రలు పోషించామనీ, మాకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు.
        ఇదిలా ఉండగా,  200 థియేటర్లలో ఈ చిత్రాన్ని 15న విడుదల చేయబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Koratala siva to direct ram charan
Rajashekar daughter turns actress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles