సినిమా హీరోలకు చీమ కుట్టినా ఆ వార్త క్షణాల్లో బయటకి వస్తుంది. అలాంటిది టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పెద్ద యాక్సిడెంటు జరిగిందనే వార్త గత రెండు మూడు రోజుల నుండి అంతర్జాల మీడియాలో హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త ప్రభాస్ అభిమానులకు తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ దీని పై స్పందిస్తూ....
కేరళ షూటింగులో నాకు యాక్సిడెంట్ అయిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ‘నేను చాలా బాగున్నాను. షూటింగులో పాల్గొంటున్నాను. నా పట్ల చూపిన ఆందోళనకు, ప్రేమకు అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు ’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రభాస్ ఆ రూమర్ల పై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇక బహుబలి విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం కేరళలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగు జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత రామోజీ ఫిలిం సిటీలో భారీ యుద్దాలను రెండువేల మందితో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more