Simbu eyes samantha after haniska

Simbu eyes Samantha, Simbu - Samantha, simbu, Samantha, Gautham Menon, Samantha,Gautham Menon, silambarasan, samantha, nayantara, hansika motwani, gautham menon

ctor Simbu has completed a shooting schedule for both director Pandiaraj and Gautham Menon's film and is on a break for a few days.

సమంతా పై కన్నేశాడు... ఈమెను కూడా ?

Posted: 11/29/2013 12:20 PM IST
Simbu eyes samantha after haniska

టాలీవుడ్ లో హీరో నాగార్జునకు ‘మన్మథుడు ’అనే బిరుదు ఉంటే కోలీవుడ్ లో శింబుకు ‘మన్మధుడు ’ అనే బిరుదు ఉంది. టాలీవుడ్ లో నాగార్జునను చూసి అమ్మాయిలు పడితే... శింబు మాత్రం అమ్మాయిలను పడగొడతాడు.  తన మాటలతో, చేష్టలతో ప్రేమలోకి దింపేసి కాసిన్ని రోజులు కాలక్షేపం చేసి మరో కొత్త అమ్మాయిని పడతాడు.

ఈ తంతు చాలా రోజుల నుండి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట నయనతో , ఆ తరువాత హన్సికతో ప్రేమాయణాలు నడిపిన శింబు ఈసారి కొత్తగా నటుడు సిద్దార్థ లవర్ గా ప్రచారంలో ఉన్న సమంతా పై కన్నేశాడని సమాచారం. ఇటీవలే బబ్లీబ్యూటీ హన్సికకు హ్యాండ్ ఇచ్చి మళ్లీ మొదటి ప్రియురాలు నయనతో జట్టకొట్టి ఓ సినిమా చేస్తున్న ఈయన త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమీట్ అయ్యాడు. అందులో హీరోయిన్ గా సమంతానే కావాలని డిమాండ్ చేస్తున్నాడట.

ఇటు సమంతా కూడా ప్రస్తుతం తెలుగులో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి తమిళ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ సమంత లవర్ సిద్దూకి పెద్ద తలనొప్పి వచ్చిపడింది. శింబు సినిమాలో కమీట్ అయితే సమంతాను లైన్లో పెట్టిన పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదని భావించిన ఆయన సమంతాను ఆ ప్రాజెక్టు చేయవద్దని కోరుతుంటే సమంతా మాత్రం ‘మన ప్రేమ మీద నమ్మకం లేదా ’ అంటూ సినిమా డైలాగులు కొడుతుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles