మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్-సెక్సీ హీరోయిన్ అయిన సన్నీలియోన్ హవా ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమల్లోనూ తెగ నడుస్తోంది. యువహీరోల నుంచి స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సన్నీలియోన్ తో ప్రత్యేక గీతాల్లో స్టెప్పులు వేయించుకుంటున్నారు. దర్శకనిర్మాతలు కూడా మంచి ప్రాఫిట్ పొందేందుకు సన్నీలియోన్ తో తమ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో పోషించేందుకు సన్నీలియోన్ కోసం క్యూలు కడుతున్నారు. ప్రేక్షకజనాలు కూడా ఈమె హాట్ అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారని, ఈమె సినిమాలు ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తాయోనని ఎగబడి మరీ వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా సన్నీలియోన్ కంటే కేరళ బ్యూటీ ఇనియా ఎంతో బెటరంటూ ఒక సౌత్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌత్ డైరెక్టర్ కణ్ణన్ ‘‘ఒరు ఊర్ల రెండు రాజా’’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఒక హాట్ లేడీతో ఐటమ్ సాంగ్ చేయించి, ప్రేక్షక జనాలను థియేటర్లకు రప్పించేందుకు ప్లాన్ వేశాడు. ముందుగా ఈ సాంగ్ లో స్టెప్పులు వేసేందుకు నీతూచంద్ర ఓకే అయిందని గతంలో టాక్ వినిపించింది. కానీ ఆ తరువాత ఆమె స్థానంలో సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ను రీప్లేస్ చేశారని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు తాజాగా సన్నీలియోన్ ను కూడా పక్కకు పెట్టేసి కేరళబ్యూటీ ఇనియాను తీసుకున్నారని డైరెక్టర్ అనౌన్స్ చేశాడు. అదేంటీ.. ఇంతకుముందు ఈ పాటకోసం హాట్ లేడీ సన్నీలియోన్ ను తీసుకున్నారు కదా.. ఇప్పుడు సడెన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? అని ప్రశ్నిస్తే... దానికి బదులుగా ఆయన.. ఇనియా ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగా పండిస్తుందని, ఆమె తన చిరునవ్వుతోనే జనాలను కట్టిపడేస్తుందని, సన్నీలో ఆ ప్రత్యేకత లేదంటూ చెప్పుకొచ్చాడు. పైగా ఇనియా ఆల్రెడీ ఒక మంచి డ్యాన్సర్ అని, అందుకే ఆమెను ఎందచుకున్నట్టు ఆయన పేర్కొన్నాడు. దీంతో ఇండస్ట్రీలో సన్నీలియోన్ హవా రానురాను చాలా తగ్గిపోతోందని... తాను ఓవర్ డోస్ గా ఎక్స్ పోజింగ్ లు చేయడం తగ్గించుకుంటే చాలా మంచిదని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more