బాలీవుడ్ బాదాషా ..అయిన షారుఖ్ ఖాన్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆ సమస్యను ఎలా పరిష్కారించుకోవాలో తెలియన ఖాన్ తికమకపడుతున్నాడట. అదీ ఏమిటయ్యా అంటే.. షారుఖ్ ఖన్ కాస్త షాపింగ్ ఖాన్ మారిన విషయం తెలిసిందే. ఈ షాఫింగ్ ఖాన్ వల్ల అనేక కొత్త సమస్యలు వస్తున్నాయాని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
షారుక్ ఖాన్ హౌస్ చాలా విశాలమైనది. ఆయనకు ఒక కొడుకు , ఒక పాప ఉన్నవిషయం తెలిసిందే. ఇటీవల కాలంలో.. షారుక్ ఖాన్ షాక్ ఇచ్చిన కూతురు అనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు సారాంశం ఏమిటి అంటే.. షారుక్ ఖాన్ యువతకు ఆదర్శవంతమైన వ్యక్తిగా .. ఎన్నుకోవటం జరిగింది. అది తెలిసిన ఆయన కూతురు .. షారుక్ ను యువతకు నీవు ఎలా ఆదర్శం అవుతావు అని షారుక్ షాక్ ఇచ్చిందట. కూతురు అన్నమాటలు విన్న .. షారుకు నిజమే నేను ఎలా ఆదర్శం అవుతాను అని ప్రశ్నించుకున్నాడట. ఎందుకంటే .. షారుక్ సిగిరెట్లు తాగుతాడు కాబట్టి .. ఆ విషయాన్ని .. ఆయన కూతురు గుర్తు చేసిందట. ఆమె అడిగిన మాటలు నిజం కావటంతో.. షారుక్ షాక్ తిన్నాడనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు షారుక్ వల్ల ఇంట్లో పెద్ద సమస్య వచ్చిందని అంటున్నారు. షాఫింగ్ ఖాన్ ఎక్కడికెళ్లిన .. తన కోరికను తీర్చుకుంటాడట. ఆయన కోరికలతో.. ఇంట్లో వారు విసిగిపోతున్నారని అంటున్నారు. అంటే మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే.. ఈ షాపింగ్ ఖాన్ కు .. టీ సర్ట్ లంటే చాలా ఇష్టమాట. అందుకని ..మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త మోడల్ టీ సర్టును కొని .. దాని తీసుకువచ్చి ఇంట్లో భద్రంగా బీరువాలో పెడతాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగనే ఉంది. అసలు సమస్య ఇక్కడే ఉందని అంటున్నారు. ఆయన కొన్న టీ సర్టులను పెట్టడానికి .. ఇంటిలో చాలా బీరువాలు ఉన్నాయాట. ఇప్పుడు ఆ బీరువాల వల్ల పెద్ద సమస్య వచ్చిందని అంటున్నారు. ఇంట్లో ఉన్న బీరువాల నిండా .. షారుక్ ఖాన్ టీ సర్టులతో నిండిపోయి ఉన్నాయాట. ఇంటి నిండా బీరువాలు ఉండటం చూసి .. ఇంటికి వచ్చిన వారు .. షాక్ అవుతున్నారని .. కుటుంబ సభ్యులు అంటున్నారు. మీకు ఇన్ని బీరువాలు ఎందుకు? వాటీలో ఏమీ ఉన్నాయి? అనే ప్రశ్నలు వేస్తున్నారని.. షారుక్ ఖాన్ భార్య అంటుంది. ఈ బీరువాల వలన కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. ఈ షాఫింగ్ ఖాన్ .. షాపింగ్ చేయటం అన్న మానుకోవాలి. లేదా.. ఇంట్లో ఉన్న బీరువాలను.. ఖాళీ తీయ్యాలని ..కుటుంబ సభ్యులు కోరుతున్నారట. షారుక్ ఖాన్ మాత్రం .. బీరువాలు తీసేది లేదు.. షాఫింగ్ చేయటం మానేది లేదని .. భీష్మీంచుకుని కూర్చున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .
అయితే టీ సర్టుల మీద ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా చేస్తారా? అని బాలీవుడ్ లో చేవులు కొర్కుకుంటున్నారు. ఎవరి ఆనందం వారిది? రాజు మెచ్చింది రంభ..... రాణి మెచ్చింది రత్నం అని మన పూర్వీకులు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more