దేవిశ్రీ ప్రసాద్ .. టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ .. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మునిగిన వారే. ఇప్పుడు దేవిశ్రీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ , కోలీవుడ్ లో తన హవా చూపుతున్నాడు. అతను సంగీతంలో దిట్ట. మ్యూజిన్ చేసిన సినిమాలు ఫెయిలవుతూ ఉంటాయోమో కానీ .. అతని మ్యూజిక్ మాత్రం చాలా తక్కువుగా ఫెయిలవుతుంది. ఆయన చేసిన కొన్ని సినిమాలు .. ప్లాప్ అయిన అతని సంగీత పరంగా మంచి పేరు తెస్తాయి .. ఉదహారణకు .. దడ, ఊసరవెల్లి, లాంటి సినిమాలే. అయితే ఈ సంవత్సరం దేవిశ్రీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.
ఈ సంవత్సరం మొదటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ మంచి జోష్ మీద ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ అతి చిన్న వయసులోనే ‘దేవి’ సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆనందం, వర్షం, వంటి సినిమాలు ఆయన పేరును తెర మీద నిలిచిపోయేలా చేశాయి. ఇక అప్పటి నుండి .. దేవిశ్రీ వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా ఎన్నో సూపర్ ఆల్బమ్స్ చేసి.. యూత్ కు దగ్గరయ్యాడు. దేవిశ్రీ ఖాతాలో.. మన్మథుడు, ఆర్య, జల్సా, గబ్బర్ సింగ్ , లాంటి సినిమాలతో సంచలనం రేపాడు. అయితే ఇప్పుడు నాగార్జున తో కలిసి చేసిన డమరుకం ఆడియోతో దేవిశ్రీ .. అర్థసెంచరీ సినిమాలు పూర్తి చేసి.. రికార్డు స్రుష్టించాడు. దేవిశ్రీ లో ఒక మ్యూజిక్ కాకుండా .. అన్ని కలలు పుష్కలంగా ఉన్నాయి. పేక్షకులను ఎలా మెప్పించాలో దేవిశ్రీకి బాగా తెలుసు. అతని మ్యూజిక్ లో క్యాలిటీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందువలనే ఈ రోజు సంగీత దర్శకుల్లో కీరవాణి, మణిశర్మ లాంటి లిస్ట్ లే చేరిపోయాడు.
దేవిశ్రీ అర్థ సెంచరీ ఆడియో ఫంక్షన్ కు ఛార్మి రావటంతో.. దేవిశ్రీ కి కొత్త ఉత్సహం వచ్చిందని .. సీని ప్రజలు అంటున్నారు. ఛార్మి కూడా దేవిశ్రీ పై మంచి అభిమానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డమరుకం సినిమాలో .. ఛార్మి చేత .. ‘‘ సక్కుబాయ్ గరం గరం చాయ్’’ అనే పాటకు ఐటమ్ గాళ్ల్ గా చేయించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ పాటలో ఛార్మిలో ఉన్న కలర్స్ మొత్తం చూపించిందని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఏమైన దేవిశ్రీ త్వరలోనే సెంచరీ కొట్టాలని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more