Chandrababu and balayya special focus on gudiwada politics

gudiwada politics, chandrababu padayatra, 2014 election, balakrishna, lokesh babu, chandrababu wife bhuvaneswari, mla nani, ysrcp, senior ntr birth place, gudiwada, tdp leaders,

chandrababu and balayya special focus on gudiwada politics

gudiwada-politics.gif

Posted: 03/06/2013 04:16 PM IST
Chandrababu and balayya special focus on gudiwada politics

chandrababu and balayya special focus on gudiwada politics

రెండో విడత క్రిష్ణా జిల్లాలో ప్రత్యేక  పాదయాత్ర చేస్తున్న  తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయడు  గుడివాడ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు  తెలుస్తోంది. చంద్రబాబు  అల్లుడు ( జూనియర్ ఎన్టీఆర్)  రీకమెండేషన్స్ తో  తెలుగుదేశం  పార్టీలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత   టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిన నాని పై చంద్రబాబు  ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బావ పాదయాత్రతో పాటు బావమరిది బాలయ్య కూడా గుడివాడలో సందడి చేస్తున్నారు.  గుడివాడలో జరుగుతున్న పాదయాత్రలో  చంద్రబాబు , లోకేష్ బాబు,  భువనేశ్వరి,  నందమూరి  బాలయ్య  అందరు కలిసి గుడివాడపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవటం జరిగింది. ఒకే సారి ఇంతమంది  తెలుగుదేశం అభిమానుల వద్దకు వెళ్లటంతో..  ప్రజలు ఆనందంతో .. భారీ సంఖ్యలో  పాదయాత్రలో పాల్గొంటున్నారు.

chandrababu and balayya special focus on gudiwada politics

అసలు విషయం ఏమిటయ్యా అంటే?  ఎమ్మెల్యే నాని   మొన్నటి వరకు టిడిపిలో ఉండి.. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటంతో..  గుడివాడలో తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు  చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  సీనియర్ ఎన్టీఆర్  పుట్టిన ఊరు నిమ్మకూరు కూడా దగ్గరే ఉండటంతో..  సెంటిమెంట్  తో 2014 ఎన్నికల్లో  టీడీపీని గెలిపించుకోవాలనే కసితో చంద్రబాబు గుడివాడలో తిరుగుతున్నట్లు  ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  టిడిపికి కంచు కోట ఉన్న గుడివాడ .. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాకతో .. టీడీపీ నాయకులు జంపు కావటంతో.. టిడిపి పెద్ద దెబ్బ తగిలినట్లు  గుడివాడ వాసులు చెబుతున్నారు. ఎలాగైన రాబోయో ఎన్నికల్లో టిడిపి ని గెలిపించుకోవటానికి  చంద్రబాబు  సెంటిమెంట్ తో  పాదయాత్రతో  చేస్తున్నారని  సీనియర్ పార్టీ నాయకులు అంటున్నారు. 

chandrababu and balayya special focus on gudiwada politics

 

అయితే ఎమ్మెల్యే  నాని  మాత్రం  తెలుగు తమ్ముళ్లు కనిపిస్తే.. కాలుదువ్వుతున్నరని, అవసరమైతే  ముష్టి యుద్దానికి కూడా సిద్దపడుతున్నట్లు  జరిగిన రెండు సంఘటనలు తెలుపుతున్నాయి.   ఈ విషయం పై బాలయ్య నాని పై కోపంగా ఉన్నట్లు టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు. గుడివాడ రాజకీయంలో  ఎలాంటి మార్పు వస్తుందో 2014 ఎన్నికల్లో  వేచి చూడాలి. బావ బావమరిది రాజకీయంతో   నానికి ఎలా  ఓడిస్తారో  చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsy introducing her sister shagun to cinema
No desire for wife kids or pm post declares rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more