టాలీవుడ్ లో ప్రస్తున్న వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే... జేజమ్మ అదే మన హాట్ బ్యూటీ స్వీటీ అనుష్క శెట్టి గర్బం దాల్చిందని. మూడు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా భారీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ’తో పాటు మరో భారీ సినిమా అయిన ‘రుద్రమదేవి ’ సినిమాల్లో నటిస్తుంది.
ఈ రెండే కాకుండా ఇటీవలే సూపర్ స్టార్ రజినీ కాంత్ తరువాతి సినిమా ‘లింగా ’ లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఏ పాత్రనైనా రియాల్టీగా నటించడానికి ఇష్టపడే అనుష్క బాహుబలి చిత్రంలో కొద్ది సేపు గర్బవతిగా కనిపించబోతుందని అంటున్నారు.
సెకండ్ పార్ట్ ప్రారంభంలో ఆమె అలా కనిపిస్తుందని, మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర పూర్తవుతుందని, సెకండ్ పార్ట్ లో అనుష్క ఓ బిడ్డను కంటుందని అతను ప్రభాస్ అవుతాడని, సెకండ్ పార్ట్ లో యంగ్ ప్రభాస్ గా కనిపిస్తాడని, ఆ పాత్రలో ప్రభాస్ కి జోడిగా తమన్నా నటిస్తుందని అంటున్నారు. ఇప్పటికే భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ భుజం సర్జరీ కారణంగా నిపిలి వేశారు.
ప్రభాస్ కోలుకున్న తరువాత ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఇది అసలు సంగతి. సినిమాలో రియాల్టీ నెస్ కోసం నిజంగా గర్భవతి అనుకుంటే మాత్రం మీరు పొరబడ్డట్లే.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more