అందాల ఐశ్వర్యరాయ్ ..2014 సంవత్సరం కలిసిరాలేదు. ఈ సంవత్సరం మొదలైన నాటి నుండి ఐష్ పై అన్ని వివాదలే వినిపిస్తున్నాయి. పబ్లిక్ పార్టీలో భర్తతో గొడవ, ఇంట్లో అత్తతో ఫైట్, బయట శ్రీలంక ప్రేమిడితో పోరాటం చేస్తూంది. ఇన్ని సమస్యల మద్య ఉన్న ఐష్ .. అప్పడప్పుడు అభిమానులకు అలా కనిపించి .. ఇలా మాయం అవుతుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 67వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఐశ్వర్యరాయ్ మెరిసిపోయింది. కానీ ఆమె వేసుకున్న గౌనుపై వివాదం చెలరేగుతోంది.
ఐశ్వర్య వేసుకున్న గౌను కాపీ కొట్టబడిందంట. క్రిస్టిన్ ఛెనోవెత్ అనే బ్రాడ్ వే నటి ఇదే డిజైన్ తో కూడుకున్న డ్రెస్ ను ఈ సంవత్సరం అకాడమీ అవార్డు ఫంక్షన్ లో ధరించిన విషయం తెలిసిందే. రాబర్టో కావెల్లీ అనే డిజైనర్ ఛెనోవెత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వేరెవరో వేసుకున్న గౌన్ ఐష్ వేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ డ్రెస్ కు అసహ్యమైన డ్రెస్ అవార్డు ఇస్తే మన ఐష్ ను చూసిన వాళ్లు అబ్బో అదుర్స్ అంటూ కితాబిచ్చారు. ఇది అలా ఉంచితే పెళ్ళి తర్వాత బొద్దుగా మారిన ఐశ్వర్య... తాజా ర్యాంప్‌పై మునుపటి ఐశ్వర్యలా కనువిందు చేసింది. అపురూప సౌందర్యరాశిలా మెరిసిపోయిన తమ అభిమాన తారను చూసి అభిమానులు పండుగ చేసుకున్నారు.
కానీ గౌను గురించి తలచుకుంటేనే చాలా బాధకలుగుతుందని ఐష్ అభిమానులు అంటున్నారు. కానీ ఐష్ మాత్రం తన గౌను గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పుకార్లు బలపడే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more