grideview grideview
  • Apr 23, 05:55 AM

    గోసేవలో నేటి యువత?

    ఇంటికో ఇంజినీర్ ఉన్న రోజులివి... డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా వివిధ రంగాల వైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయం, పాడి పరిశ్రమపై కూడా కొందరు యువకులు మొగ్గుచూపు తుండడం విశేషం. తనను నమ్ముకున్న వారిని గోమాత కరుణించి అక్కున...

  • Apr 22, 09:03 AM

    గంటా వార్నింగ్

    గనుల విషయంలో ముదురుతున్న రాజకీయ నాయకులు విమర్శలు. తమ స్థాయిని మించి విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి విమర్శలు వలన ఎవరికి ఉపయోగం ఏమి లేదని ప్రజలు అంటున్నారు. విశాఖపట్నంలో బయ్యారం గనుల కేటాయింపుపై విశాఖ స్టీల్ ప్లాంటులో కార్మిక సంఘాల సమావేశం...

  • Apr 20, 12:02 PM

    ఊపీరిపిల్చుకున్న పర్యాటక శాఖ

    రాష్ట్ర పర్యాటక శాఖ ఈడీ శ్రీనివాస్ కార్మికులతో చర్చించారు. టూరిజం కార్పొరేషన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న దృష్ట్యా సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. కార్మికులు అంగీకరించకపోవడంతో ఆయన వెనుతిరిగారు. పర్యాటక శాఖకు...

  • Apr 19, 12:53 PM

    వైజాక్‌లో ఉరుములతో కూడిన వర్షాలు

    రాష్ట్రంలో వేసవి ఉష్టోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎండకు బయపడి ప్రజలు బయటికి రావటానికి భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుండే సూర్య భగవానుడు భగ భగ మంటూ మండిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీగా...

  • Apr 19, 12:29 PM

    500 మంది వికలాంగుల మధ్య బాబు జన్మదిన వేడుకలు

    ఈనెల 20న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 65వ జన్మదినం కావడంతో 64 కేజీల కేక్ ఒకటి, 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా 200 కేజీల కేక్ మరొకటి చంద్రబాబు కట్ చేస్తారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు...

  • Apr 19, 12:23 PM

    ఎన్టీఆర్ వైద్యాలయం పై మంత్రి డీఎల్ దాడి?

    స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తనిఖీ చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, బీసీ సంక్షేమశాఖా మంత్రి సారయ్యలతో నేరుగా ప్రసూతి వార్డును పరిశీలించారు. అనంతరం చైల్డ్‌కేర్ యూనిట్‌ను పరిశీలించి లోపల వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంపై...

  • Apr 18, 02:07 PM

    విశాఖ ఉక్కుకు తీపీకబురు?

    నవరత్న హోదా పరిశ్రమల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం ( రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటె-ఆర్ఐఎన్ఎల్) కు మంచి రోజులు రానున్నాయి. ఇంతవరకు సొంత గనులు లేని కారణంగా ఆటు పోట్లు ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఆ లోటును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ...

  • Apr 18, 02:01 PM

    విశాఖ సీటు రెడ్డికా.. కమ్మకా? ఎవరైనా ఉన్నారా?

    2014 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ నాయకులు తమను గెలిపించే ఏరియాలను ఎంచుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులే ఎక్కువుగా పోటీ పడుతున్నారు. కొందరైతే ముందుగానే ఆ ఏరియాలపై కచ్చిఫ్ వేచి ఉంచుతున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి, అధిష్టానం దగ్గర తమ...