ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మూడు జిల్లాల్లో 92.38 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు...
సిమ్స్' డిపాజిట్‌దారులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని కలెక్టర్ వి.శేషాద్రి హామీ ఇచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలెక్టర్‌ను సోమవారం ఉదయం కలిసి సిమ్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారితో పాటు ఎలమంచిలి, అనకాపల్లి ప్రాంతాల...
సిమ్స్ డిపాజిటర్లు ఆశ, నిరాశల మద్య కొట్టుమిట్టాడుతున్నారు. ఫిర్యాదు చేస్తే డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగిరాదోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇటువంటి సంస్థలు మోసం చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఒరిగిందేమీ లేదని వారు భావిస్తున్నారు. సిమ్స్ సంస్థకు ఉన్న...
ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌కు పెళ్ళి కల వచ్చింది. ఈ నెల 13, 15న వేలాది వివాహాలు ఉండడంతో బుధవారం ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రీజియన్‌లో 1060 బస్సులు ఉండగా అందులో 50...
5వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన మూడు జిల్లాల జనానికి 5వందల కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన సిమ్స్ సంస్థ నిర్వాహకులపై డిపాజిట్ ప్రాపర్జీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారి ఆస్తులను సీజ్ చేస్తామని కోస్తా రీజియన్ I.G. రాజేంద్రనాథ్‌రెడ్డి...
మండల కేంద్రానికి సుదూరంలో వున్న బూదరాళ్ల పంచాయతీ గరిమండ, పిట్టలపాడు, వంతమర్రి, కునుకూరు; వెలగలపాలెం పంచాయతీ కిత్తాబు గ్రామాలకు ఇంత వరకు విద్యుత్ సదుపాయం లేదు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, కనీస రహదారి లేకపోవడంతో విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం...
క్షణికావేశంలో చేసిన తప్పుకు కారాగారం పాలైన ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు విశాఖ సెంట్రల్ జైల్ అధికారులు పలు సంస్కరణలు చేపట్టారు. తొమ్మిది వందల మంది ఖైదీలున్న ఈ జైల్‌ను ఇటీవలే అన్ని హంగులతో ఆధునీకరించారు. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైల్ సూపరింటెండ్...
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న విశాఖ ఇప్పుడు ఫ్యాషన్ నగరంగా మారిపోతోంది. మెగా ఫ్యాషన్ వీక్‌కు విశాఖ ముస్తాబవుతోంది. మోడల్స్ క్యాట్ వాక్, అందచందాలు విశాఖవాసులను అలరించనున్నాయి. పచ్చని పకృతి.. చుట్టూ ముచ్చటగొలిపే కొండలు విశాఖ సొంతం. ఇంజనీరింగ్ కాలేజీలు, పరిశ్రమలతో సాగర నగరం...