ఆరోగ్యశ్రీ పేషెంట్ల విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజుకో రకంగా మారుతోంది.నిన్న మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొచ్చిన నిరుపేదలకు రెడ్ కార్పెట్ వేసి వైద్య సేవలందించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్థుతం తమ వైఖరి మార్చుకున్నాయి.బాగా డబ్బులొచ్చే కేసులు తప్ప మిగతావారిని చేర్చుకునేందుకు ఇష్టపడడంలేదు.ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి పంపిస్తున్నారు.దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అత్యుత్తమ పథకాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి. పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.అయితే..ఈ ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖరరెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఎంతో ఉపకరించింది.అయితే..అంతటి ప్రతిష్టాకరమైన ఆరోగ్యశ్రీ పథకంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more