Taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards

taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards

taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards

18.gif

Posted: 04/09/2012 07:32 PM IST
Taraka ratna heroine sraddhadas new movie starts from tomarrow onwards

          tarakనందమూరి వంశాంకురాల్లో ఒకడైన నందమూరి తారకరత్న మరో అవతారమెత్తబోతున్నారు. రాజకీయాలతో పాటు, నటనలోనూ ఆశక్తి చూపే ఈ నటుడు త్వరలో రాముడిగా కనిపించబోతున్నాడు. తన రాబోయే సినిమాలో ఒక ఎపిసోడ్లో తారకరత్న రాముడిగా,  అర్చన సీతగా కనిపించబోతున్నారు. శ్రద్ధా దాస్ మరో హీరొయిన్ గా కనిపించబోతుంది.
        ఈ నెల 15 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి వీరు కె దర్శకుడు. ఆర్ఎ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జిని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ నటుడు సుమన్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న ఈ సినిమాలో షాయాజీ షిండే మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు.
        బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను హీరోయిన్ శ్రద్ధాదాస్ ట్విట్టర్ లో సమాచార మిచ్చింది. కొద్దిసేపటిక్రితమే తారకరత్న తో ఫొటో షూట్ బాగా వచ్చిందని రేపు ఈ మూవీ లాంచింగ్ గురించి ప్రెస్ మీట్ ఉంటుందని ఆమె పేర్కొంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Endukante premanta logo relese today
Ram charan rachha movie creates records in collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles