Sudhir babu for aggipulla movie

sudhir babu for aggipulla movie

sudhir babu for aggipulla movie

13.gif

Posted: 07/02/2012 05:27 PM IST
Sudhir babu for aggipulla movie

       టాలీవుడ్ యువ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ హీరోల అడుగుజాడల్లో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంతటి ప్రయాసలకోర్చైనా తమ బాడీలను సిక్స్ ప్యాక్ చేసేస్తున్నారు. ఇంతకుముందు రానా దగ్గుబాటి, హీరోగా పరిణామం చెందిన కామెడీ యాక్టర్ సునీల్ అందరూ ఆశ్చర్యపడే రీతిలో కండలు పెంచారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ కూడా ఔరా.. అనిపిస్తున్నాడు. సుధీర్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న ‘అగ్గిపుల్ల’ చిత్రంలో అతని శరీరాక్రుతి చూస్తుంటే వామ్మో అనిపించే విధంగా ఉంది. ఆంధ్రావిశేష్.కాం కు అందిన  సుధీర్ బాబు స్పెషల్ ఫొటోను మీకోసం అందిస్తున్నాం..

imagefromurl
     ఇక.. ‘అగ్గిపుల్ల’ మూవీ హై ఓల్టేజ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది.. తాజాగా రూపొందుతోన్నఈ చిత్రానికి జగపతి బాబుతో ‘రక్ష’ సినిమాను రూపొందించిన వంశీక్రుష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎమ్ ఎస్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన సుధీర్ బాబు తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao comments about films
Daggubati rana narsimha getup in krishnam vande jagadgurum movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles